- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Samantha Health :సమంత వార్త విని నా హృదయం పగిలిపోయింది: నాగబాబు
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల తాను మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్నట్టు ఆస్పత్రిలో ఉన్న ఫొటోను కూడా షేర్ చేసిన విషయం తెలిసిందే. అయితే సామ్ అనారోగ్యంతో ఉన్నట్టు తెలుసుకున్న అభిమానులు, సినీ ప్రముఖులు షాకయ్యారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తెలుపుతున్నారు. తాజాగా, మెగా బ్రదర్ నాగబాబు సమంత అనారోగ్యంపై ట్వీట్‌తో స్పందించాడు. "నేను ఎప్పుడూ సమంతతో నేరుగా మాట్లాడనప్పటికీ, ఆమె మయోసైటిస్‌తో బాధపడుతోందని విని నా గుండె పగిలిపోయింది. ఇది నిజంగా నన్ను బాధించింది. ఆమె త్వరగా కోలుకోవాలని గతంలో కంటే బలంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాను. నేను ఆమెను ఎప్పుడూ స్వతంత్ర మహిళగా, చాలా శక్తి సామర్థ్యాలు కలిగిన ఆశావాదిగా చూశాను. మయోసైటిస్ నుంచి ఆమె పూర్తిగా కోలుకోవాలని మరోసారి కోరుకుంటున్నాను'' అంటూ చెప్పుకొచ్చాడు.
Samantha Health: కూతురి ఆరోగ్యంపై స్పందించిన సమంత తండ్రి
To Samantha @Samanthaprabhu2 ,
— Naga Babu Konidela (@NagaBabuOffl) October 30, 2022
One of the Strongest Human i ever Known. pic.twitter.com/uAT8CDcgEL
- Tags
- samantha