- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ వయసులో పుట్టే ప్రేమకు అర్థం లేదు.. మృణాల్ ఠాకూర్
దిశ,సినిమా: హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా వచ్చిన చిత్రం 'సీతారామం'. ఆగస్టు 5న విడుదలైన ఈ మూవీ భారీ విజయం సాధించడంతో మృణాల్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోగా వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇదిలావుంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న యంగ్ బేబి.. తన ప్రేమ, పెళ్లి, వయసు గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. '20 ఏళ్ల వయసులో పుట్టే ప్రేమకు.. 30 ఏళ్లలో పుట్టే ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంది. 20 ఏళ్లలో ఏది తప్పు ఏది రైటు అనే విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోరు. ఆ వయసులో ఒక వ్యక్తి మనల్ని ప్రేమిస్తే మనం కూడా ఈజీగా ప్రేమిస్తాం. కానీ, 30 ఏళ్ల వయసులో పుట్టిన ప్రేమలో ఆ వ్యక్తిని ఎక్కువగా ప్రేమించాలి. అతను మనకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటాం' అంటూ చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి : నాకు కడుపు చేసి మరొక నటితో ఎఫైర్ పెట్టుకున్నాడు.. భర్తపై కేసు పెట్టిన దివ్య