సినీ హీరో నవీన్ రెడ్డి అట్లూరి అరెస్ట్..

by Mahesh |   ( Updated:2023-02-07 14:27:49.0  )
సినీ హీరో నవీన్ రెడ్డి అట్లూరి అరెస్ట్..
X

దిశ, వెబ్‌డెస్క్: సినీ హీరో నవీన్ రెడ్డి అట్లూరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్ స్వ్కేర్ కంపెనీలో డైరెక్టర్ గా పనిచేస్తున్న నవీన్ రెడ్డి.. మిగతా డైరెక్టర్లకు తెలియకుండా కంపెనీ ఆస్తులు తాకట్టు పెట్టాడు. ఫోర్జరీ సంతకాలతో కంపెనీ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నవీన్ రెడ్డి మొత్తం రూ. 55 కోట్లు మోసం చేసినట్లు ఎన్ స్వ్కేర్ డైరెక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు.

ఇవి కూడా చదవండి : ప్రాణాలు తీసే క్రూర మృగాలతో విజయ్ దేవరకొండ గేమ్స్ (వీడియో)

Advertisement

Next Story