Mouni Roy బ్లాక్ చీరలో అందాల విందు ఇస్తున్న మౌనీరాయ్.. ఫోటోస్ చూస్తే మతిపోవాల్సిందే!

by Jakkula Samataha |
Mouni Roy బ్లాక్ చీరలో అందాల విందు ఇస్తున్న మౌనీరాయ్.. ఫోటోస్ చూస్తే మతిపోవాల్సిందే!
X

దిశ, సినిమా : యూత్ కలల సుందరి, అందాల ముద్దుగుమ్మ మౌనీరాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ నటి నాగిని సీరియల్‌తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అంతే కాకుండా పలు సినిమాలు చేస్తూ వెండితెరపై తన అందాలతో ఆకట్టుకుంటుంది. ఇక మౌనీ రాయ్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన హాట్ అండ్ క్యూట్ ఫోటోస్‌తో ఆకట్టుకుంటుంది.

తాజాగా నాగిని బ్యూటీ ట్రెడిషనల్ సారీలో మెరిసిపోయింది. బ్లాక్ చీర కట్టుకొని తన నడుము అందాలను చూపిస్తూ.. కుర్రకారుకు చెమటలు పట్టిస్తుంది.స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి, తన నడుము ఒంపులతో అందరినీ మాయ చేసింది. ఇక ఈ ఫోటోలను చూసిన వారు, చీరలో అందంతో చపేస్తుంది. బ్యూటీ ఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు క్రేజ్ విపరీతంగా పెరిగిపోవడంతో బాలీవుడ్‌లో సినిమాల్లో మంచి ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed