అందానికే అసూయ కలుగుతోంది.. ప్యాంట్ విప్పి చూపించిన నటిపై కామెంట్స్

by Anjali |   ( Updated:2023-06-25 15:23:44.0  )
అందానికే అసూయ కలుగుతోంది.. ప్యాంట్ విప్పి చూపించిన నటిపై కామెంట్స్
X

దిశ, సినిమా: మల్టీ టాలెంట్స్ కలిగిన భారత సంతతికి చెందిన అమెరికన్ భామ మోనికా డోగ్రా.. ఇంటర్నెట్‌లో సెగలు రేపుతూనేవుంది. హాట్ అండ్ సెక్సీ అందాలతో కుర్రాళ్లకు ముచ్చేమటలు పట్టించే నటి.. నగ్నంగా ఫోజులిచ్చేందకు ఏ మాత్రం వెనకాడటం లేదు. ఇటీవలే సోఫాపై సెక్సీ యాంగిల్స్ చూపిస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేసిన నటి.. మరోసారి సెమీ న్యూడ్ పిక్స్‌తో పాటు సరికొత్త అవతార్‌కు సంబంధించిన ఫొటోలను నెట్టింట పోస్ట్ చేసింది. అంతటితో ఆగకుండా ‘విశాలమైన, అందమైన ఉద్యానవనాన్ని పెంచేటప్పుడు మీరు చాలా విత్తనాలను నాటాలి. అందులో కొన్ని అత్యంత అద్భుతంగా మొలకెత్తుతాయి. అవి ఎన్నో తీపి ఫలాలను ఇస్తాయి’ అంటూ డబుల్ మీనింగ్ క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతుండగా ‘నిన్ను ఇలా చూస్తే అందానికే అసూయ కలుగుతుంది’ అంటూ నెటిజన్లు సెక్సీ కామెంట్లతో ఆడేసుకుంటున్నారు.


Advertisement

Next Story

Most Viewed