- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిన్ను చాలా మిస్ అవుతున్న.. సిమ్రాన్ ఎమోషనల్ పోస్ట్
X
దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ సిమ్రాన్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన నటనతో, నడుము అందాలతో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఇదిలా ఉంటే.. ఎప్పుడు సోషల్ మీయాలో యాక్టీవ్‌గా ఉండే సిమ్రాన్.. తాజాగా ఓ ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేసింది.
సిమ్రాన్‌కు మోనాల్ అనే చెల్లెలు ఉన్నారు. ఆమె కూడా సినీ ఇండస్ట్రీలో రాణించారు. అయితే కొన్ని అనివార్య కారణాల చేత 2002-ఏప్రిల్-14 న 21 ఏళ్ల వయసులో సూసైడ్ చేసుకుని మరణించారు. ఇక నిన్న తన చెల్లి దూరం అయిన రోజు కావడంతో ఆమెను తలుచుకొని ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ఈ మేరకు ‘నా అందమైన సోదరి మోనాల్ ప్రేమపూర్వక జ్ఞాపకార్థం. నిన్ను ఎప్పటికీ మరచిపోలేరు’’ అంటూ తెలిపారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ సిమ్రాన్‌ను ఓదార్చేలా రిప్లేలు ఇస్తు్న్నారు.
Also Read..
Advertisement
Next Story