- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అనుష్క కొత్త సినిమా టైటిల్..
by Vinod kumar |

X
దిశ, వెబ్‌డెస్క్: అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి ఓ సినిమా చేస్తున్నారు. ఈ రోజు టైటిల్ అనౌన్స్ చేశారు. ఇద్దరి ఇంటి పేర్లు కలిసొచ్చేలా సినిమా టైటిల్ పెట్టడం విశేషం. ఈ సినిమాకు 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' టైటిల్ ఖరారు చేసినట్లు యూవీ క్రియేషన్స్ ఈ రోజు వెల్లడించింది. అనుష్క కు 48వ చిత్రమిది. యూవీ క్రియేషన్స్ సంస్థలో 'మిర్చి', 'భాగమతి' చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. వాటి తర్వాత ఆ సంస్థలో అనుష్క నటిస్తున్న హ్యాట్రిక్ చిత్రమిది. త్వరలో సినిమా టైటిల్ అనౌన్స్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం.. నాలుగు దక్షిణాది భాషల్లో తెరకెక్కిస్తున్నారు.
Next Story