- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నటి జననాంగాలపై హై హీల్స్ ముద్ర.. క్రూరంగా ప్రవర్తించిన అభిమాని
దిశ, సినిమా: పోర్న్ స్టార్ మియా మాల్కోవా అడల్ట్ ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులపై ఓపెన్ అయింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన, విలువైన పోర్న్ స్టార్లలో ఒకరిగా పేరుగాంచిన నటి.. 10.6 మిలియన్ల మంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లను కలిగివుంది. అంతేకాదు అడల్ట్ చిత్రాలకు పలు అవార్డులను గెలుచుకుంది. అయితే రీసెంట్‌గా తను నటించిన అమెరికా డాక్యుమెంటరీ సిరీస్ ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. ఒక అభిమాని తన జననాంగాలపై హైహీల్స్‌లో స్టాంప్ వేయాలనుకుంటున్నానని తనతో చెప్పినట్లు గుర్తు చేసుకుంది. ‘మిలియన్ల మంది ఫాలోవర్స్‌ను కలిగివుండటం సంతోషమే. కానీ, కొంతమంది నుంచి విచిత్రమైన అనుభవాలు ఎదురవుతాయి. ఊహించని రీతిలో వాళ్ల కోరికలు వెల్లడిస్తారు. కొన్ని హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ.. మరికొన్నింటిని జీర్ణించుకోలేం. నిజం చెప్పాలంటే ఇప్పటికీ మధ్యయుగ కాలానికి చెందిన మనుషులన్నారనిపిస్తోంది’ అంటూ పలు విషయాలు చెప్పుకొచ్చింది.
Read More..
నమ్మించి మోసం చేసిన ప్రియుడు.. సెట్‌లోనే గుండె పగిలేలా ఏడ్చిన నటి
- Tags
- Mia Malkova