ఆయనతో సెక్స్ చేసి నడవలేకపోయా.. ఐస్ పెట్టుకోవాల్సి వచ్చింది

by Anjali |   ( Updated:2023-04-27 07:37:15.0  )
ఆయనతో సెక్స్ చేసి నడవలేకపోయా.. ఐస్ పెట్టుకోవాల్సి వచ్చింది
X

దిశ, సినిమా: అమెరికన్ సింగర్ అండ్ రైటర్ మేఘన్ ట్రైనర్.. సెక్స్‌లో తాను ఎదుర్కొన్న కష్టాల గురించి ఓపెన్ అయింది. తాజాగా ఓ షోలో పాల్గొన్న ఆమె.. స్త్రీలకు తరచు వచ్చే జననేంద్రియ సమస్య కారణంగా తాను అనుభవించిన బాధకరమైన పరిస్థితిని వివరించింది. ‘యోని కండరాల సమస్యతో కొంతకాలంగా బాధపడ్డాను. నా భర్త, నటుడు డారిల్ సబారాతో లైంగిక సంబంధానికి ఇది అడ్డుగా మారింది.

ఆడవారిలో సాధారణంగా వచ్చే ఈ ప్రాబ్లమ్ శారీరకంగానే కాదు మానసిక ఒత్తిడికి కారణమవుతుంది. ఒకసారి సెక్స్‌లో పాల్గొనడానికి మాకు చాలా సమయం పట్టేది. ఆ ఉదయం నేను నడవలేకపోయేదాన్ని. సంభోగం తర్వాత అక్కడ ఐస్ పెట్టుకోవాల్సి వచ్చేది. అంగప్రవేశం టైమ్‌లో నొప్పిని తగ్గించడానికి చాలా యాంగిల్స్ ట్రై చేసినప్పటికీ ఫలితం లేదు. నిజంగా అదొక పీడకల’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది.

Read more:

ముఖంలో లేని అందం వక్షోజాల్లో ఉంటుందా..? చివరికి యోని కనిపించేలా సెలబ్రిటీస్ షో..!

Advertisement

Next Story