- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెంటిమెంట్‌తో కొడుతున్న మెగాస్టార్.. ఈసారి కూడా వర్కౌట్ అయ్యేనా..!
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం సెకంట్ ఇన్నింగ్స్‌లో సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతున్నారు మెగా స్టార్ చిరంజీవి. వయసుతో సంబంధం లేకుండా.. యంగ్ హీరోలకు ధీటుగా వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం భోళా శంకర్ మూవీ పనిలో బిజీగా ఉన్నారు మెగాస్టార్. అయితే.. మెగా స్టార్ ఓ సెంట్ మెంట్ ఫాలో అవుతున్నారని తెలుస్తోంది. అది ఏంటి అనుకుంటున్నారా..
ఈ మధ్య కాలంలో వచ్చిన ప్రతి సినిమాలో ఒక యంగ్ హీరో ఉండేట్టు చూసుకుంటున్నారు చిరు. ఏ కాన్సెప్ట్‌తో యంగ్ హీరోలను తన మూవీలోకి తీసుకుంటున్నారో తెలియదు కానీ.. ఇలా వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు ‘భోళా శంకర్’ మూవీలో కూడా అక్కినేని మేనల్లుడు సుశాంత్‌తో కలిసి నటిస్తున్నారు. నెక్ట్స్ కళ్యాణ్ కృష్ణ సినిమాలో కూడా ఇద్దరు యంగ్ హీరోలు ఉండబోతున్నారట. ఈ యంగ్ హీరోల సెంట్ మెంట్ ఈసారి కూడా చిరుకి కలిసివస్తుందేమో చూడాల్సి ఉంది
Read More: ‘గదర్ 2’ వివాదం.. అమీషా ఆరోపణలపై నిర్మాత రియాక్షన్ ఇదే.. మంచి పని చేసిందిలే అంటూ..