- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'Waltair Veerayya' కు 2.25 రేటింగ్ ఇచ్చిన సైట్‌లకు Megastar కౌంటర్
దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ హీరోగా.. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'వాల్తేరు వీరయ్య'. సంక్రాంతి కానుకగా అభిమానుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రిలీజ్ అయ్యి 10 రోజులు గడుస్తున్నా కలెక్షన్‌లో ఏ మాత్రం తగ్గకుండా దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే.. ఇంతటి విజయం సాధించిన 'వాల్తేరు వీరయ్య' కు కొన్ని సైట్‌లు తక్కువ రేటింగ్‌ను ఇచ్చాయి. తాజాగా చిరు వాటికి కౌంటర్ ఇచ్చారు.
చిరంజీవి మాట్లాడుతూ.. ''US కు సంబంధించిన కొన్ని సైట్లు 'వాల్తేరు వీరయ్య'కు 2.25 రేటింగ్ ఇచ్చారు. అంటే దాని అర్థం నాకు అప్పుడు తెలియలేదు. 2.25 అర్థం 2.25 మిలియన్స్ డాలర్స్ రాబడుతుంది అని. ఇంతటి వసూళ్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని ఊహించి వారు ముందే ఈ ఫిగర్ (2.25) ఇచ్చుంటారు అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు''. కాగా.. ఈ వార్త విన్న అభిమానులు మాత్రం ఈ ఘన విజయానికి సంబరాలు చేసుకుంటున్నారు.
Also Read...