- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికి గాఢంగా ప్రేమిస్తోన్న హీరోయిన్.. పెళ్లికూడా చేసుకోవాలనుకున్నారా?
దిశ, వెబ్‌డెస్క్: సినిమా ఇండస్ట్రీ అన్నాక ప్రేమలు, బ్రేకప్‌లు, పెళ్లిళ్లు డివోర్స్, ఎఫైర్స్, రూమర్స్ కామన్ అంటూ నెట్టింట ప్రచారం జరుగుతూనే ఉంటుంది. ఇందులో కొన్ని నిజమైతేనే బయటికొస్తే.. మరికొన్ని ఫేక్ వార్తలుంటాయి. ఈ క్రమంలో టాలీవుడ్ అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి సోషల్ మీడియాలో ఓ వార్త కుదిపేస్తోంది. గతంలో చిరుకున్న లవ్ స్టోరీ ఇప్పుడు వైరల్ కావడం నెట్టింట ఆసక్తికరంగా మారింది. అయితే సీనియర్ హీరోయిన్ సుమలతకు చిరంజీవికి మంచి ఫ్రెండ్షిప్ ఉండేదట. పైగా వీరిద్దరు చాలా చిత్రాల్లో కలిసి నటించారు. ఈ క్రమంలో చిరు-సుమలత మధ్య ప్రేమ చిగురించిందట.
వీరి ప్రేమ కాస్త మరింత బలపడటంతో పెళ్లి వరకు వెళ్లిందట. కానీ అనివార్య కారణాల వల్ల సుమలత-మెగాస్టార్ వివాహం జరగలేదంటూ గతంలో గట్టిగా ఓ రూమర్ వినిపించింది. చిరు పెళ్లాయ్యాక సురేఖకు కూడా తెలిసిందట. చిరంజీవికి ఆమె అంటే ఇప్పటికి కూడా ఇష్టమంటూ వీరిద్దరి మధ్య ఇంకా రిలేషన్ కొనసాగుతుందంటూ వార్తలు వినిపించాయి. కానీ రూమర్లపై సుమలత తీవ్రస్థాయిలో మండిపడ్డారట. ఇలాంటి పుకార్లు క్రియేట్ చేసేవారిపై పోలీసు కంప్లైంట్ ఇస్తానంటూ విరుచుకుపడిందట. అయితే మెగాస్టార్, రామ్ చరణ్, సుమలత ముగ్గురు కలిసి దిగిన ఓ ఫొటో నెట్టింట వైరల్ కావడంతో వీరిద్దరి మధ్య ఇంకా పరిచయం ఇలాగే కొనసాగుతుందా? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ వార్త ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం హాట్ టాపిక్‌గా మారింది.