- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పంచ్ డైలాగులతో తమన్న, కీర్తిలను ఆడేసుకున్న చిరు.. వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు
దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి తన అప్ కమింగ్ మూవీ ‘భోళా శంకర్’ సినిమాను జోరుగా ప్రచారం చేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో తమన్న, కీర్తి సురేష్ కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ ఆగస్టు 11న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా తాజాగా నిర్వహించిన ఓ సమావేశంలో మూవీటీమ్ పాల్గొనగా ఆన్ స్ర్కీన్ కాదు.. ఆఫ్ స్క్రీన్‌లోనూ చిరు తెగ నవ్వించేశాడు. కుడివైపు తమన్న, ఎడమవైపు కీర్తిలు చిరు పక్కన కూర్చోగా మిల్కీ, మహానటి అంటూ వెటకారంగా ఇద్దరిపై జోకులేస్తూ ఆటపట్టించాడు. ఈ క్రమంలోనే ‘ఇలా ఎలా సర్!’ అంటూ చిరు టాలెంట్‌ను కీర్తి ప్రశ్నించగా.. ‘డబ్బులిస్తారు’ అంటూ మరో పెద్ద జోక్ పేల్చాడు. ఇక శ్రీముఖిపై కూడా పంచులేసిన హీరో.. ప్రేక్షకులను ఉద్దేశిస్తూ క్లాప్స్ కొట్టండయ్యా అంటూ తన మార్క్ చూపించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా చిరు ఫ్యాన్స్ ఆయన ఎనర్జీ చూసి ఫుల్ ఖుష్ అవుతున్నారు.