- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mega Star Chiranjeevi: అందరి చూపు చిరు నెక్స్ట్ సినిమా మీదే?
దిశ, వెబ్ డెస్క్ : ఏడాదికి రెండు సినిమాలు విడుదల కావాలని పట్టుదలతో చిరంజీవి లేరు. ఏడాదికి ఒక్క సినిమా వచ్చిన చాలు.. అది మాత్రం హిట్ కొట్టే తీరాలంటున్నారు చిరు. ఈ లెక్కన మనం చూసుకుంటే 70 నుంచి 80 రోజులు మాత్రమే చిరు నటిస్తారు. ఇక్కడ వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే? చిరంజీవికి కథలు అంత సులువుగా నచ్చవు. ఒక వేళ కథ నచ్చిన స్క్రిప్ట్ పక్కాగా ఉండాలి.. లేదంటే నెలలు తరబడి కూర్చొని కథలో మార్పులు చేస్తుండాలి. కథలు ఎంచుకునే విధానంలో మెగాస్టార్ స్టైలే వేరు. ఎవరు ముందుగా నచ్చిన కథతో వస్తే.. వారికే మొదటిగా అవకాశం ఇస్తారు. సినిమా సెట్స్ పైకి వెళ్ళాక సీన్లో చిన్న తేడా వచ్చిన దర్శకుడికి చెమటలు పట్టిస్తాడట. పూరీ జగన్నాధ్, వెంకీ కుడుముల చిరుని మెప్పించలేకపోయారు. ధమాకా డైరెక్టర్ త్రినాథ రావు, బంగార్రాజు దర్శకుడు కళ్యాణ కృష్ణ వీరి కథలతో మెగాస్టార్ ను ఇంప్రెస్ చేస్తారో ? లేదో ? చూడాలి.
ఇవి కూడా చదవండి : Pathaan: RRR చేయలేనిది పఠాన్ చేసి చూపించించింది.. అదేంటో తెలుసా?