- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Home > సినిమా > గాసిప్స్ > Ram Charan, Upasana : తొలిసారి మీడియా ముందుకు కూతురితో రామ్ చరణ్-ఉపాసన.. అచ్చం తండ్రి పోలికే
Ram Charan, Upasana : తొలిసారి మీడియా ముందుకు కూతురితో రామ్ చరణ్-ఉపాసన.. అచ్చం తండ్రి పోలికే

X
దిశ, సినిమా : రామ్ చరణ్-ఉపాసన తమ మొదటి బిడ్డను మీడియా ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఉపాసన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కాగా ప్రెస్ మీట్ పెట్టారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ తమపై చూపించిన ప్రేమకు ధన్యవాదాలు తెలిపిన చరణ్.. ఈ ఆశీర్వాదాలు తమ బేబీపై ఎప్పుడూ చూపించాలని కోరాడు. ఇక బిడ్డను తొలిసారి చేతుల్లోకి తీసుకున్నప్పుడు కలిగిన ఫీలింగ్ మాటల్లో చెప్పలేనన్నాడు. కూతురు కచ్చితంగా తన పోలికే అంటూ నవ్వేశాడు.
బాలయ్య తన కూతుర్లని హీరోయిన్స్ చేయకపోవడానికి అంత పెద్ద కారణం ఉందా?
Next Story