- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
అపోలో ఆసుపత్రి ఎదుట మెగా అభిమానుల సంబురాలు (వీడియో)
X
దిశ, వెబ్‌డెస్క్: రామ్ చరణ్-ఉపాసన దంపతులు పదేళ్ల తర్వాత తల్లిదండ్రులు అయ్యారు. మంగళవారం(జూన్ 20) తెల్లవారుజామున ఉపాసన పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పదేళ్ల తర్వాత ఫ్యామిలీలోకి ప్రిన్సెస్ రావడంతో మెగా కుటుంబంలో పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకుంటున్నారు. సాక్షాత్తు మెగా ఇంట్లోకి మహాలక్ష్మి అడుగు పెట్టిందంటూ సోషల్ మీడియాలో కూడా మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్, ఉపాసనలతో పాటు మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా అపోలో హాస్పిటల్ బయట పెద్ద ఎత్తున అభిమానులు చేరుకొని డోలు వాయిద్యాలతో హంగామా చేస్తున్నారు. హార్ట్ షేప్ బెలూన్స్ గాల్లోకి విసురుతూ ఆనందాన్ని వ్యక్తం పరుస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
All about our Mega Power Fans MEGA Celebrations 🎉🙌On Very Special moment of Mega family, i.e New Addition of THE MEGA LITTLE PRINCESS 😍𝐆𝐋𝐎𝐁𝐀𝐋 𝐒𝐓𝐀𝐑 @AlwaysRamCharan garu @upasanakonidela garu #RamCharanUpasanaBabyGirl pic.twitter.com/NMPr81wnr0— RC YuvaShakthi (@RcYuvaShakthi) June 20, 2023
Advertisement
Next Story