- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాళ్లు నా వెంట్రుకతో సమానం.. పచ్చిగా మాట్లాడుతూ వారికి కౌంటర్ ఇచ్చిన మెగా డాటర్ నిహారిక !
దిశ, సినిమా : మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్యకాలంలో ఈ ముద్దుగుమ్మ పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంది. మరీ ముఖ్యంగా విడాకుల తర్వాత నిహారికపై ఎక్కువగా రూమర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక నిహారిక ప్రస్తుతం సినిమాల్లో చాలా యాక్టివ్ అయిపోయి.. తన సొం ప్రొడక్షన్ హౌస్‌లో సినిమాలు తీస్తూ చాలా బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక షాకింగ్ కామెంట్స్ చేసింది. తనపై నెగిటివ్ కామెంట్స్ చేసేవారికి గట్టిగా ఇచ్చిపడేసింది. అసలు విషయంలోకి వెళ్లితే.. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారికను ఎవరైనా మిమ్ముల్ని విమర్శిస్తే దానిని మీరు ఎలా తీసుకుంటారని ప్రశ్నించగా.. ఈ బ్యూటీ చాలా లైట్ తీసుకుంటాను. అవునా.. ఒకే ఒకే అనుకుంటాను. పొగిడితే పొంగిపోను, విమర్శిస్తే బాధపడను అంటూ తెలిపింది. అలాగే చాలా ట్రోలింగ్ జరుగుతుందిగా.. మిమ్ముల్ని అతిగా విమర్శిస్తున్నారు దీనిపై మీ అభిప్రాయం ఏంటీ అని అడగ్గా.. నేను ఎవరి గురించి పట్టించుకోను, నాకు మా ఫ్యామిలీ, ఫాదర్, బ్రదర్, ఫ్రెండ్స్ అంతే. వీరే నా ప్రపంచం.. మిగితా వాళ్లు ఎవరు ఏం అనుకున్నా నా వెంట్రుకతో సమానం అన్నట్లు తన వెంట్రకులు చూపిస్తూ, ఏ ఫరాక్ పడదని ఇండైరెక్ట్‌గా చెప్పుకొచ్చిందంట. ప్రస్తుం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.