- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్న మెగా డాటర్.. అతడితో దిగిన ఫొటో వైరల్
దిశ, వెబ్‌డెస్క్: మెగా డాటర్ నిహారిక.. వెంకట చైతన్యతో ఇటీవలే హైదరాబాదులోని కూకట్‌పల్లి కోర్టులో విడాకులు తీసుకొన్న సంగతి తెలిసిందే. దీంతో నిహారిక కెరీర్ మీద ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తుంది. కొన్నాళ్లుగా ఆమె పింక్ ఎలిఫెంట్స్ పిక్చర్స్ బ్యానర్‌లో షార్ట్ ఫిల్మ్స్, వెబ్ మూవీస్ నిర్మిస్తున్నారు. తన నిర్మాణ సంస్థను ఆమె మరో అడుగు ముందుకు తీసుకెళ్లెందుకు హైదరాబాదులో ఓ ఆఫీస్ కూడా ఓపెన్ చేశారు. ఇక ఈ భామ ‘డెడ్ పిక్సెల్స్’ అనే వెబ్ సిరీస్‌లో నటించిన విషయం తెలిసిందే. ఇది మే 19 నుంచి హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. కాగా నిహారిక జిమ్ సెంటర్‌లో.. జిమ్ మాస్టర్‌తో ఓ ఫొటో దిగి.. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘పాపం నిహారిక డివోర్స్ డిప్రెషన్ నుంచి బయటపడాలనుకుంటున్నారు కావచ్చు. అందుకే జిమ్‌లో ఎక్కువ సేపు గడిపేందుకు ప్రయత్నిస్తుంది.’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.