- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పెళ్లికి ముందే మెగా కోడలు ప్రత్యేక పూజలు.. కారణం ఇదే..!
దిశ, వెబ్‌డెస్క్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి ఇటీవల ఎంగేజ్మెంట్ చేసుకుని ఒక్కటైన సంగతి తెలిసిందే. ఇక వీరి బంధం గురించి అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి మధ్యమధ్యలో అకేషన్లు సైతం చెక్కెస్తున్నారు ఈ జంట. అయితే.. నిహారిక విడాకుల తర్వాత వీరి పెళ్లి క్యాన్సిల్ అయిందని నెట్టింట వార్తలు హాట్ హాట్‌గా వైరల్ అయ్యాయి. అయితే.. నిన్న వినాయక చవితి సందర్భంగా మెగా ఫ్యామిలీతో పాటు లావణ్య కూడా ప్రత్యేక పూజలు చేసిన విషయం తెలిసిందే. దీంతో పెళ్లికి ముందే మెగా ఇంటికి వెళ్లి పూజలు చేయడం ఏంటని నెట్టింట మరో రచ్చ మొదలైంది. అయితే.. ఈ పూజలు వెనుక అసలు కారణం ఇంకోటి ఉందట. అదేంటంటే…
నిహారిక విడాకుల అనంతరం.. వరుణ్, లావణ్య పెళ్లి క్యాన్సిల్ అయిందని వార్తలు వచ్చాయి. అలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసిన వారందరికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేందుకే మెగా ఫ్యామిలీ ఇలా చేసిందని తెలుస్తోంది. అంతే కాకుండా ఒక్క పూజతో లావణ్య త్రిపాఠి మా ఇంటికి కోడలే అంటూ అఫీషియల్‌గా ప్రకటించేసింది. దీంతో నెట్టింట వచ్చే రూమార్స్‌కు చెక్ పెట్టారు మెగా ఫ్యామిలీ.