అంతా అయోమయంగా ఉంది.. రీ ఎంట్రీపై మీరా జాస్మిన్

by Dishaweb |   ( Updated:2023-06-01 06:56:03.0  )
అంతా అయోమయంగా ఉంది.. రీ ఎంట్రీపై మీరా జాస్మిన్
X

దిశ, సినిమా: పదేళ్ల తర్వాత తెలుగు సినిమాలో నటించడం ఆనందంగా ఉందని మీరా జాస్మిన్ చెబుతోంది. తను నటించిన తాజా చిత్రం ‘విమానం’ జూన్ 9న విడుదలకానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా ప్రత్యేక వీడియోను షేర్ చేసిన నటి.. ‘చాలా గ్యాప్ తర్వాత మీ ముందుకు వస్తున్నా. ‘విమానం’ కథ నాకు బాగా నచ్చింది. స్టోరీ వినగానే ఎక్కవ ఆలోచించకుండా ఓకే చెప్పేశా. షూటింగ్ పూర్తయ్యే వరకూ సినిమా కథ, నా క్యారెక్టర్ మాత్రమే మైండ్‌లో తిరిగేవి. నిజంగా ఈ విమానాన్ని నేను సెలక్ట్ చేసుకున్నానా? లేక నన్నే ఈ మూవీ ఎంపిక చేసుకుందో అర్థం కావట్లేదు. అందరూ గొప్ప అనుభూతి పొందుతారు’ అంటూ ఆనందంగా చెప్పుకొచ్చింది.

Read More... Samanthaను ఫాలో అవుతున్న Niharika .. త్వరలో విడాకుల ప్రకటన..?

Also Read.

అందమైన బాడీ ఉన్నా.. ఆ ఆనందమే లేదు: నటి ఎమోషనల్

Advertisement

Next Story