- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రవితేజ సినిమాలో డీజే టిల్లు స్పెషల్ రోల్.. ఫ్యాన్స్‌కు పూనకాలే
by srinivas |
X
దిశ,సినిమా: తమిళ బాక్స్ ఆఫీస్ వద్ద ఇటీవల కాలంలో సూపర్ హిట్ అయిన సినిమాల్లో 'మానాడు' ఒక్కటి. వెంకట్ ప్రభు దర్శకత్వంలో శింబు హీరోగా, డైరెక్టర్ SJ సూర్య విలన్‌గా నటించిన ఈ మూవీ భారీ వసూళ్లు రాబట్టింది. పొలిటికల్ థ్రిల్లర్‌గా సాగిన ఈ సినిమా కథని తెలుగులో డైరెక్టర్ హరీష్ శంకర్ రీమేక్ చేయనున్నాడు. కాగా హీరో, విలన్ పాత్రలకు రవితేజ, సిద్దు జొన్నలగడ్డని తీసుకునే అవకాశం ఉందని సమాచారం. వీరిలో ఎవరు ఏ పాత్ర చేస్తారో తెలియదు. కానీ, ఇద్దరూ మంచి డైలాగ్ డెలివరీ ఉన్న హీరోలు కావడంతో హరీష్ కూడా కథలో చాలా మార్పులు చేసి స్క్రిప్ట్‌ను అద్భుతంగా తీర్చిదిద్దినట్లు సమాచారం.
Advertisement
Next Story