చైతూతో పెళ్లి.. శోభితకు కండిషన్‌లు పెట్టిన నాగార్జున?

by Prasanna |   ( Updated:2023-04-23 09:47:35.0  )
చైతూతో పెళ్లి.. శోభితకు కండిషన్‌లు పెట్టిన నాగార్జున?
X

దిశ, సినిమా: అక్కినేని ఫ్యామిలీ నుంచి ఏ చిన్న విషయం బయటకు వచ్చిన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో నాగచైతన్య- శోభిత పేరు బాగా వినిపిస్తోంది. త్వరలోనే వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారని టాక్ నడుస్తుంది. తాజా సమాచారం శోభిత అక్కినేని ఫ్యామిలీకి కోడలుగా రావాలంటే కొన్ని కండిషన్‌లు పాటించాలని నాగార్జున చెప్పారట. ‘సినిమాలకు దూరంగా ఉండాలి. కలిసి ఉంటాం.. అనే నమ్మకం ఉంటేనే పెళ్లి చేసుకోవాలి. మధ్యలో విభేదాలు వస్తే.. విడిపోవాలనే ఆలోచన రాకూడదు’ అని జాగ్రత్తలు చెప్పారట. శోభిత కూడా వీటికి ఓకే చెప్పిందట. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

Also Read..

Samantha: ‘శాకుంతలం’ రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేసిన సమంత?

Advertisement

Next Story