- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆమెతో నాకు బలవంతంగా పెళ్లి చేశారు: మంచు మనోజ్ వైరల్ కామెంట్స్
దిశ, సినిమా: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మంచి బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీలో మంచు ఫ్యామిలీ ఒకటి. ఇందులో మంచు మనోజ్ సినిమాలకు, సోషల్ మీడియాకు దూరంగా ఉన్నప్పటికీ.. తాజాగా ఆయన భూమా మౌనికతో ప్రేమలో ఉన్నారన్న వార్తలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో హల్ చల్ అయ్యాయి. మొత్తానికి పెళ్లి చేసుకోవడమే కాకుండా, సినిమాలు కూడా కమిట్ అవుతున్న మనోజ్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు. 'తాప్సీ గురించి మీకు తెలిసిందే. మా ఫ్యామిలీతో, అక్క లక్ష్మితో చాలా క్లోజ్‌గా ఉంటుంది. తనతో నేను ‘ఝుమ్మంది నాదం’ మూవీ తీశాను. ఈ చిత్రం తర్వాత మా ఇద్దరి మీద చాలా రూమర్స్ వచ్చాయి. చెప్పాలి అంటే సోషల్ మీడియాలో మా ఇద్దరికీ పెళ్లి కూడా చేశారు. అది చూసి నవ్వుకున్నాం’ అంటూ చెప్పుకొచ్చాడు మనోజ్.
Read More... Shahid Kapoor :నేనెప్పుడూ దాని కోసం ఆరాటపడలేదు.. హార్డ్ వర్క్‌నే నమ్ముకున్నా
ప్రతిరోజు 16 గంటలు.. వారానికి ఒకరోజు మొత్తం.. అదే నా సీక్రెట్