Manchu Lakshmi రెండు పెళ్లిళ్లు చేసుకుందా?

by Prasanna |   ( Updated:2022-12-11 07:25:30.0  )
Manchu Lakshmi రెండు పెళ్లిళ్లు  చేసుకుందా?
X

దిశ, సినిమా: టాలీవుడ్‌లో ఇప్పటికే ఎంతోమంది వారసులు సినిమాల్లోకి అడుగుపెట్టి మంచి గుర్తింపు పొందారు. ఇక మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ ప్రసన్న కూడా నటి, నిర్మాత, వ్యాఖ్యాతగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. అయితే ప్రస్తుతం ఆమె గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏమిటంటే.. కాలేజీ రోజుల్లో లక్ష్మీ తన స్నేహితుడైన లండన్ శ్రీనివాస్ అనే వ్యక్తిని ప్రేమించి తన స్నేహితుల సాయంతో తన తండ్రికి తెలియకుండా వివాహం చేసుకుందట. తర్వాత ఈ విషయం తెలిసిన మోహన్ బాబు ఇద్దరిని విడదీసి ఆమెను థియేటర్ ఆర్ట్స్ కోర్స్ నేర్చుకోవడానికి అమెరికాకు పంపించాడట. ఇక అమెరికాలో చదువుకునే రోజుల్లో మరో శ్రీనివాస్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి కుటుంబ సభ్యుల ఆమోదంతో వివాహందాకా వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తల పై మంచు లక్ష్మి ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Read More....

ప్రముఖ గాయని 'సులోచన చవాన్' ఇకలేరు !

Advertisement

Next Story