వాటిని చూపిస్తూ రెచ్చిపోయిన మాళవిక బోల్డ్ పిక్స్ వైరల్.. ఆగలేమంటున్న కుర్రాళ్లు

by Hamsa |   ( Updated:2024-01-19 04:47:03.0  )
వాటిని చూపిస్తూ రెచ్చిపోయిన మాళవిక బోల్డ్ పిక్స్ వైరల్.. ఆగలేమంటున్న కుర్రాళ్లు
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్‌కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. రజినీకాంత్ పేట తమిళ ఇండస్ట్రీకి పరిచయమైంది. మాళవిక ఆ మధ్య విజయ్ హీరోగా, లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘మాస్టర్’ సినిమాలో నటించి మెప్పించింది. ప్రస్తుతం మాళవిక తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో వరుస ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతుంది. సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ ఫొటో షూట్స్ చేస్తుంది. తాజాగా, తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పలు బోల్డ్ ఫొటోస్ షేర్ చేసింది. అందులో లో దుస్తులు లేకుండా ఎద అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. వాటిని చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే మరీ దారుణంగా పోస్టులు షేర్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed