బెడ్ రూంలో నగ్నంగా ఉన్న ప్రియుడి ఫొటో షేర్ చేసిన హీరోయిన్.. హద్దులు మీరుతున్నావంటున్న నెటిజన్లు

by sudharani |   ( Updated:2023-05-29 07:25:21.0  )
బెడ్ రూంలో నగ్నంగా ఉన్న ప్రియుడి ఫొటో షేర్ చేసిన హీరోయిన్.. హద్దులు మీరుతున్నావంటున్న నెటిజన్లు
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా నటిగా, మోడల్‌గా ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక క్రేజ్‌ను సంపాదించుకుంది. అంతేకాకుండా పలు టీవీ షోలతో, పాటు ఓటీటీలోనే అభిమానులను అలరిస్తోంది. అయితే మలైకా అర్బాజ్ ఖాన్‌ను పెళ్లి చేసుకుని విడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తనకంటే 12ఏళ్లు చిన్నవాడైన బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్‌తో డేటింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా, మలైకా తన బాయ్ ఫ్రెండ్‌ న్యూడ్‌గా ఉన్న ఫొటో షేర్ చేసి షాకిచ్చింది. ‘నా లేజీ బాయ్’ అనే క్యాప్షన్‌తో అర్జున్ కపూర్ ఒంటిపై బట్టలు లేకుండా ఉన్న ఫొటో పోస్ట్ పెట్టింది. దీంతో అది చూసిన నెటిజన్లు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. నువ్విలా విచ్చలవిడిగా ప్రవర్తిస్తే ఆ అబ్బాయి తలెత్తుకుని ఎలా తిరుగుతాడు? ఎంత మంది అతడిని ప్రశ్నలతో గుచ్చి గుచ్చి చంపుతారు. నువ్వు చేసే పనుల వల్ల అతను నవ్వుల పాలు కావాల్సి వస్తోంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? నీ బెడ్ రూం విషయాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు హద్దులు మీరు తున్నావు జాగ్రత్త అంటూ ఫైర్ అవుతున్నారు.

Read More... అర్ధనగ్నంగా ఈషా గుప్తా.. అవి బూబ్స్‌నా.. మ్యాంగోసా అంటూ నెటిజన్స్ బోల్డ్ కామెంట్స్



Advertisement

Next Story