షీ ఈజ్ ఏ క్వీన్ ఆఫ్ బోల్డ్‌నెస్: Malaika Arora 60 ఫొటోలకు ఫ్యాన్స్ ఫిదా!

by Prasanna |   ( Updated:2023-01-03 09:49:36.0  )
షీ ఈజ్ ఏ క్వీన్ ఆఫ్ బోల్డ్‌నెస్: Malaika Arora 60 ఫొటోలకు ఫ్యాన్స్ ఫిదా!
X

దిశ, సినిమా : సెక్సీ బ్యూటీ మలైకా అరోరా 2022లో బాగా నచ్చిన తన బ్యూటీఫుల్ పిక్స్‌ను అభిమానులతో పంచుకుంది. ఈ మేరకు 60 ప్రత్యేక చిత్రాలను ఎంపిక చేసుకున్న ఆమె..వీటన్నింటిని ఒక వీడియోగా క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రతి ఫొటోలో అత్యంత ఆకర్షణీయంగా కనిపించిన నటి..మ్యాగజైన్‌లతో సహా బాయ్‌ఫ్రెండ్ అర్జున్ కపూర్‌తో దిగిన కొన్ని రొమాంటిక్ చిత్రాలను కూడా జతచేసింది. ఇక ఈ ఫొటో మాంటేజ్‌ను ఇన్‌స్టా వేదికగా షేర్ చేస్తూ..'ది ఇయర్ దట్ వాజ్ ఇన్ 60 ఫొటోస్..#bye2022hello2023' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక మలైక ఫ్యాన్స్‌ను అలరిస్తున్న ఈ వీడియో వైరల్ అవతుండగా..'ఏజ్ జస్ట్ నంబర్ మాత్రమేనని నిరూపించావ్. ఈ కొత్త సంవత్సరంలో పెళ్లి చేసుకోండి. షీ ఈజ్ ఏ క్వీన్ ఆఫ్ బోల్డ్‌నెస్..ఆగ్ హై ఆగ్ క్వీన్ మల్లా' అంటూ పొగిడేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : Hebah Patel: ఎద లోయల అందాలను ఇలా చూస్తే ...కొంటెగా కుమారి కవ్వింపు

Advertisement

Next Story