Mahesh Babu : SSMB 28’ నుంచి మహేష్ బాబు పవర్‌ఫుల్ పిక్..

by samatah |   ( Updated:2023-05-30 14:44:26.0  )
Mahesh Babu : SSMB 28’ నుంచి మహేష్ బాబు పవర్‌ఫుల్ పిక్..
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘SSMB 28’ మూవీపై ఆడియన్స్ భారీ అంచనాలతో ఉన్నారు. శ్రీ లీల, పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ 2024 జనవరి 13న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుండగా.. సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ స్ట్రైక్ గ్లింప్స్‌ను మే 31న సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందులో భాగంగా ఒక్కో ఫొటో రివీల్ చేస్తుండగా.. తాజాగా మహేష్ పవర్‌ఫుల్ మాస్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. తలకు స్కార్ఫ్ కట్టుకుని భూమిని ముద్దాడుతున్న ప్రిన్స్ పిక్ చూసి ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి:

Samantha or Sri Leela :హాలీవుడ్ ‘చెన్నై స్టోరీ’లో సమంత లేక శ్రీలీల?

Advertisement

Next Story