'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'.. ట్రైలర్ లాంచ్ చేయనున్న Mahesh Babu

by Hamsa |   ( Updated:2022-09-04 10:48:16.0  )
ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. ట్రైలర్ లాంచ్ చేయనున్న Mahesh Babu
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్‌బాబు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తున్నాడు. హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న హీరో.. తాజాగా ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా సెప్టెంబర్ 16న విడుదల కాబోతున్న చిత్ర ట్రైలర్‌ను సోమవారం సాయంత్రం 5.04 గంటలకు సూపర్ స్టార్ మహేష్‌ బాబు చేతుల మీదుగా రిలీజ్‌ చెయించబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక ఇందులో కృతి‌శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.

Also Read : తెలుగు 'బిగ్‏బాస్ 6' హౌజ్‌లోకి బాలీవుడ్ కపుల్స్?.. సందడే సందడి

Advertisement

Next Story