Mahesh Babu: మహేష్ అభిమానులను గుడ్ న్యూస్..

by Prasanna |   ( Updated:2023-06-03 05:21:52.0  )
Mahesh Babu: మహేష్ అభిమానులను గుడ్ న్యూస్..
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ మధ్యకాలంలో రీ రిలీజ్ సినిమాలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇలా చేయడం వల్ల ఒకసారి రిలీజ్ అయిన సినిమాకి మళ్లీ డబ్బులు వస్తున్నాయి. ఇదొక కొత్త రకం బిజినెస్ గా మారింది. మహేష్ నటించిన పోకిరి సినిమాతో రీ రిలీజ్ ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు. తాజాగా బిజినెస్ మేన్ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారట. ఈ వార్త తెలిసిన మహేష్ అభిమానులు మా సూర్య మళ్లీ వచ్చేస్తున్నాడు అంటూ సంతోషంతో కామెంట్స్ చేస్తున్నారు.

Also Read...

జక్కన్నను వెయిట్ చేయిస్తున్న Mahesh Babu

‘నా శృంగార ఆలోచన తనను ప్రశాంతంగా తిననివ్వదు’.. ఇలియానా పోస్ట్.. పుట్టబోయే బిడ్డకు తండ్రి అతడేనా?

Advertisement

Next Story