- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
లస్ట్ స్టోరీస్ ఎఫెక్ట్.. కాజోల్‌పై కోపంతో మాజీ లవర్‌తో తిరుగుతున్న అజయ్
దిశ, సినిమా : ‘లస్ట్ స్టోరీస్ 2’ సిరీస్‌లో బోల్డ్ సీన్లలో నటించిన కాజోల్‌పై భర్త అజయ్ దేవ్‌గన్ కోపంగా ఉన్నట్లు నెట్టింట చర్చనడుస్తోంది. ఇన్నేళ్లుగా ఎప్పుడూ ఇలాంటి సన్నివేశాల్లో నటించని కాజోల్.. ఒక్కసారిగా ఎందుకింత రెచ్చిపోయిందని చిరాకుగా ఉన్నాడని పుకార్లు వినినిస్తున్నాయి. అయితే వీటిని నిజం చేసేలా మరో పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మేరకు ఉమైర్ సంధు షేర్ చేసిన ట్వీట్ ప్రకారం..
‘లవ్ బర్డ్స్ తిరిగి మళ్లీ కలుసుకున్నాయి. అజయ్ దేవ్‌గన్ నిన్న రాత్రి కంగనా రనౌత్ ఇంట్లో కనిపించాడు. కంగన అతన్ని డిన్నర్‌కు ఆహ్వానించింది. వారిద్దరూ రాత్రంతా ఏకాంతంగా గడిపారు. మిమ్మల్ని మళ్లీ ఇలా చూడటం ఆనందంగా ఉంది’ అంటూ వారిద్దరు క్లోజ్‌గా ఉన్న ఫొటోకు క్యాప్షన్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం వైరల్ అవుతున్న పిక్‌పై స్పందిస్తున్న ఫ్యాన్స్.. ‘నాకు తెలిసి ఇందుకోసమే కాజోల్ 'లస్ట్ స్టోరీస్2' కోసం పనిచేసింది’ అని కొందరంటే .. మరికొందరు మాత్రం కాజోల్ మీద కోపంతోనే అజయ్ అలా చేస్తున్నాడంటున్నారు.
Read More..
కన్నీళ్లతోనే ప్రియాంక నటనా జీవితం మొదలైంది.. అసలు విషయం భయటపెట్టిన తల్లి