" Love Today " సినిమా పది రోజుల కలెక్షన్స్ !

by Prasanna |   ( Updated:2022-12-06 05:06:41.0  )
 Love Today   సినిమా  పది రోజుల కలెక్షన్స్ !
X

దిశ , వెబ్ డెస్క్ : ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన సినిమా " లవ్ టుడే " . ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ సరసన ఇవాన హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై కల్పతి ఎస్ గణేష్ , కల్పతి ఎస్ సురేష్ సంయుక్తంగా కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచింది. నవంబర్ 25 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో ఈ సినిమా " శ్రీ వెంకటేశ్వర క్రియోషన్స్ " పతాకం పై విడుదల చేశారు. ఈ సినిమా పది రోజుల కలెక్షన్స్ చూసుకుంటే..

నైజాం - రూ. 03.02 Cr

సీడెడ్ - రూ. 01.20 Cr

ఆంధ్ర - రూ. 02.30 Cr

ఏపీ + తెలంగాణ - రూ. 06.52 Cr

" లవ్ టుడే " సినిమా తెలుగులో రూ.2.35 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి సూపర్ హిట్ అయి..కలెక్షన్స్‌లో ముందుకు దూసుకెళ్తుంది. ఈ సినిమా మొదటి రోజు మొదటి షో తోనే హిట్ టాక్ సొంతం చేసుకొని.. బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని సూపర్ హిట్ లిస్టులో నిలిచించి. ఈ సినిమా పది రోజుల కలెక్షన్స్ రూ.06.52 కోట్లను కలెక్ట్ చేసింది.

ఇవి కూడా చదవండి : " HIT 2 " సినిమా మొదటి వారం కలెక్షన్స్ !

Advertisement

Next Story