- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
LIGER: లైగర్ ట్విట్టర్ రివ్యూ.. సినిమాపై స్పందన ఇదే
దిశ, వెబ్‌డెస్క్ : పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం లైగర్. పాన్ ఇండియా తరహాలో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందించబడింది. ఇక ఆగస్టు 25 ఈరోజున సినిమా రిలీజైన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాపై అభిమానులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రయాలను తెలుపుతున్నారు. దాని బట్టి మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం.
లైగర్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. కానీ పూరీ అంచనాలు అదుకోవడంలో విఫలం అయినట్లు తెలుస్తోంది. తెలంగాణ కుర్రాడి జర్నీని ఆవిష్కరించే ఈ సినిమా పై కాస్త నెగిటివ్ టాక్ వస్తుంది. కొంత మంది విజయ్ దేవరకొండ లాంటి హీరోతో పూరీ చెత్త సినిమా తీశారని కామెంట్లు పెడితే మరికొందరు పర్వాలేదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు,
ఇక విజయ్ దేవరకొండ విషయానికొస్తే విజయ్ బాడీ ట్రాన్స్ ఫర్మేషన్ బాగుందని, తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడని చెప్పవచ్చు. సినిమాలో అతను నత్తితో ఇబ్బంది పడటం అందరిని బాధిస్తుందన్నారు. అదే సమయంలో హీరోయిన్‌తో లవ్ ట్రాక్ చాలా దారుణంగా ఉందట. మొదటి భాగంలో కొన్ని ఎలివేషన్ సన్నివేశాలు బాగున్నాయట. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు బాగున్నాయి తప్పితే, సినిమా గురించి చెప్పుకోవడానికి ఏం లేదంటున్నారు ట్విట్టర్ అభిమానులు. మొదటి బాగం పర్వాలేదనిపించినా, సెకాండాఫ్ మాత్రం దారుణంగా ఉందంటూ చెప్పుకస్తున్నారు. హీరో క్యారెక్టరైజేషన్, డైలాగ్‌లు పూరీ జగన్నాథ్ బలాలు. ఇందులో అవే మిస్ అయ్యాయని, మైక్ టైసన్ పాత్రని కామెడీగా మార్చేశారని, రమ్యకృష్ణ ప్రయత్నం వృధానే అంటున్నారు. సినిమా ఏ టైమ్‌లో ఎటువెళ్తుందో అర్థంకాని అయోమయం ఆడియెన్స్ ది అని అంటున్నారు.
ఫ్యామిలీ మ్యాన్ తర్వాత మరో వెబ్ సిరీస్ చేస్తున్న సామ్.. హాలీవుడ్ లెవల్‌లో
అల్లు అర్జున్ ఆలోచన ఆధారంగా 'లైగర్' స్క్రిప్ట్: పూరీ జగన్నాథ్