ఫిలిం చాంబర్ ఎదుట లైగర్ మూవీ డిస్ట్రిబ్యూటర్ల ధర్నా (వీడియో)

by Javid Pasha |   ( Updated:2023-05-12 14:13:04.0  )
ఫిలిం చాంబర్ ఎదుట లైగర్ మూవీ డిస్ట్రిబ్యూటర్ల ధర్నా (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: పాన్ ఇండియా మూవీగా వచ్చిన లైగర్ బాక్సాఫీసు ముందు చతికిలపడిన విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఈ మూవీ మేకర్స్ కు తీవ్ర నష్టాలు మిగిల్చింది. కాగా లైగర్ మూవీని కష్టాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా ఈ మూవీ నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్లు శుక్రవారం హైదరాబాద్ లోని ఫిలిం చాంబర్ ఎదుట ధర్నాకు దిగారు. లైగర్ మూవీ వల్ల తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని, అగ్రిమెంట్ ప్రకారం తమకు రావాల్సిన అడ్వాన్స్ అమౌంట్ తిరిగివ్వాలని డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి:

RGV: ఫ్యాన్స్‌ను వెన్నుపోటు పొడిచి చంపేశారు..పవన్ కల్యాణ్‌పై ఆర్జీవీ సంచలన ట్వీట్



Advertisement

Next Story