ఆ స్టార్ హీరో సెక్స్ కోసం డేటింగ్.. కోరిక తీరిన తర్వాత బ్రేకప్

by Hamsa |   ( Updated:2022-09-03 08:32:37.0  )
ఆ స్టార్ హీరో సెక్స్ కోసం డేటింగ్.. కోరిక తీరిన తర్వాత బ్రేకప్
X

దిశ, సినిమా: హాలీవుడ్ స్టార్ హీరో లియోనార్డో డికాప్రియో బ్రేకప్ ఇష్యూతో మరోసారి హాట్ టాపిక్‌గా మారాడు. తాజాగా కమీలా మోరోన్‌ను వదిలేసినందుకుగాను నెట్టింట దారుణమైన ట్రోలింగ్‌కు గురవుతున్నాడు. విషయానికొస్తే.. గత నాలుగేళ్లుగా అమెరికన్ నటి కమీలాతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన నటుడు తాజాగా ఆమెను కూడా వదిలేసి నెటిజన్లకు షాక్‌ ఇచ్చాడు. దీంతో 47 ఏళ్ల వయసులోనూ యంగ్ అమ్మాయిలతో తిరుగుతూ సెక్స్‌ కోరికలు తీరగానే మొహం చాటేస్తున్నాడు.

దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే 60 ఏళ్లు దాటిన తర్వాత కూడా 15ఏళ్ల పిల్లలతో డేటింగ్ చేస్తాడంటూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబధించిన న్యూస్ వైరల్ అవుతుండగా.. డికాప్రియో గత చరిత్రను గుర్తుచేస్తున్న ఫ్యాన్స్ ఇంకెంతమంది ఆడపిల్లలతో ఆడుకుంటావంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.

Also Read : Hot News: డబ్బు కోసమే అబ్బాయిలతో పడుకున్నా.. ప్లీజ్ వీడియోలు డిలీట్ చేయండి

Advertisement

Next Story