- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Dhoom-2 లో Aishwarya Rai ముద్దు సీన్‌కు లీగల్ నోటీసులు
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నటించిన ‘ధూమ్’ చిత్రానికి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. అప్పట్లో హృతిక్ రోషన్, ఐశ్వర్య నటించిన ధూమ్-2 ఫ్రాంచైజీలో వచ్చిన ఈ సిరీస్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇందులో వీరిద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఐశ్వర్య, హృతిక్‌ల మధ్య వచ్చే లిప్ లాక్ సన్నివేశాలు గతంలో హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూకు హాజరై షారుక్‌తో ముద్దు సీన్ ప్రస్తావన తీసుకొచ్చింది.
‘‘ఈ సినిమాలో నేను ఒక్కసారి మాత్రమే హీరోతో నేను లిప్ లాక్ ఇచ్చాను. అది కూడా మూవీలో భాగంగానే జరిగింది. కానీ ఆ తర్వాత నాకు కొంతమంది.. ‘‘మీరు ఒక ఐకానిక్ ఉమెన్. ఎంతో మంది ఆడపిల్లలకి మీరు ఒక ఆదర్శం. అలాంటిది మీరు సినిమాల్లో ఇలా ముద్దు సీన్లలో నటించడం ఏమాత్రం బాగోలేదు. మీరు ఇలాంటి సీన్స్ ఎందుకు చేశారని చాలామంది లీగల్ నోటీసులు పంపించారు. నాకు కూడా అలా నటించడం ఇష్టం ఉండదు. నాతో పాటు నా ఫ్యాన్స్‌కు కూడా నేను స్క్రీన్‌పై అలా కనిపించడం నచ్చదంటూ చెప్పుకొచ్చింది ఐశ్వర్య రాయ్.
ఇవి కూడా చదవండి : సినిమాలు తీయడమైనా ఆపేయ్.. ఆ హీరోతో చచ్చినా నటించొద్దు: Janvi Kapoor కి Bhoni Kapoor వార్నింగ్