జిమ్‌లో చెమటలు చిందిస్తున్న మెగా కోడలు.. హాట్ లుక్ ఫొటోలు వైరల్

by Anjali |
జిమ్‌లో చెమటలు చిందిస్తున్న మెగా కోడలు.. హాట్ లుక్ ఫొటోలు వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘అందాల రాక్షసి’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరియమయ్యింది లొట్టచెంపల బ్యూటీ లావణ్య త్రిపాఠి. తర్వాత ‘దూసుకెళ్తా, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయన, శ్రీరస్తు శుభమస్తు, మిస్టర్, రాధా, యుద్ధం శరణం’ లాంటి చిత్రాల్లో అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇక 2016లో మెగా హీరో వరుణ్ తేజ్‌తో ప్రేమలో పడిన ఈ భామ గతంలో పలు ఇంటర్వ్యూల్లో ఈ ప్రస్తావన తీసుకొచ్చినా ఈ విషయంపై స్పందించలేదు. జూన్ 9న ఎంగేజ్‌మెంట్ చేసుకుని ఒక్కసారిగా మెగా ఫ్యాన్స్‌కు ఒక్కసారిగా షాకిచ్చింది. లావణ్య-వరుణ్ ప్రేమ చిగురించిన ఇటలీలోనే వీరి పెళ్లి జరగనుందని నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా మెగా కోడలు జిమ్‌లో చెమటలు చిందిస్తూ.. కేలరీలు కరిగిస్తోన్న హాట్ లుక్ పిక్స్‌ను తన ఫ్యాన్స్‌కు షేర్ చేసింది. దీంతో నెటిజన్లు పలు రకాల కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed