- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Lavanya Tripathi: వరుణ్ తేజ్‌కు ఇన్ డైరెక్టుగా ప్రపోజ్ చేసిన లావణ్య
దిశ, వెబ్ డెస్క్ : సెలెబ్రెటీస్ పై ఎప్పుడు ఎదో ఒకటి న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే పెళ్లి కానీ హీరో , హీరోయిన్స్ మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తున్నట్లు పుకారులు వస్తుంటాయి. ఇందులో ఏది నిజమో ? ఏది అబద్దమో కూడా చెప్పడం చాలా కష్టంగా ఉంటుంది. ప్రస్తుతం అలాంటి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ , అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నట్టు గతంలో పలు వార్తలు వచ్చాయి.
మిస్టర్ , అంతరిక్షం సినిమాల్లో నటించేటప్పుడే వీళ్ల మధ్య ప్రేమ చిగిరించినట్టు రూమర్లు వచ్చాయి. ప్రైవేట్ పార్టీలో ఇద్దరు కలిసి ఉన్న ఫొటోస్ , నిహారిక పెళ్లిలో లావణ్య త్రిపాఠి సందడి చేయడంతో ఈ మ్యాటర్ నిజమే అనుకున్నారు. కట్ చేస్తే.. ఓ ఇంటర్వ్యూ లో లావణ్య త్రిపాఠి క్లారిటీ ఇచ్చింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కొట్టి పారేసింది. కానీ ఇప్పుడు వరుణ్ తేజ్ Most Handsome అంటూ కామెంట్ చేసి తన ఇష్టాన్ని బయట పెట్టేసింది. పులి,మేక అనే ఓ టాక్ షో కి లావణ్య త్రిపాఠి వెళ్ళింది. Most Handsome హీరో ఎవరు అని ప్రశ్నిస్తేట్ వరుణ్ తేజ్ అని తన మనసులోని మాటను బయటకు చెప్పేసింది.