- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి
by Naveena |
X
దిశ, ఆర్మూర్ : వసతి గృహాల్లో ఉండే విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు అన్నారు. నాణ్యమైన భోజనాన్ని అందిస్తూ మెరుగైన విద్యను బోధించాలన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల డిగ్రీ కళాశాలను ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు శుక్రవారం సందర్శించి తనిఖీ చేశారు. కొత్త డైట్, పెరిగిన కాస్మొటిక్ చార్జెస్ గురించి విద్యార్థులను అడిగి, వాళ్ళ అభిప్రాయాలను కమిషనర్ తెలుసుకున్నారు. అలాగే పాఠశాల పరిసరాలను, వంటగది, స్టోర్ రూమ్, బాత్రూమ్స్ లను పరిశీలించి తనిఖీ చేశారు. విద్యార్థుల ఆరోగ్యం, చదువు పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ చంద్రిక ,సీనియర్ అసిస్టెంట్ శేఖర్, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story