- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లిలో లావణ్య త్రిపాఠి మేకప్.. ఆమెకు నచ్చినట్లుగా వేసుకోలేదా? లిప్ స్టిక్ విషయంలో గొడవ?
దిశ, సినిమా: లావణ్య త్రిపాఠి- వరుణ్ తేజ్ నవంబర్ 1న మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఐదో తేదీన గ్రాండ్ రిసెప్షన్ కూడా ఇచ్చారు. అయితే పెళ్లిలో లావణ్య మేకప్ గురించి చర్చ జరుగుతుంది. రెడ్ కలర్ శారీలో మెరిసిపోయిన లావణ్య.. ఈ శుభకార్యంలో శుభ సూచకంగా రెడ్ కలర్ లిప్ స్టిక్‌ను వేసుకోవాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలిపాడు మేకప్ ఆర్టిస్ట్ సందీప్ మొలుగు. అయితే బ్రైట్ రైడ్.. అది కూడా డేలో మరింత బ్రైట్‌గా ఉంటుందని తాను తిరస్కరించినట్లు చెప్పాడు. శారీ మరింత స్పెషల్‌గా కనిపించేందుకు స్మోకీ ఐస్, న్యూడ్ లిప్స్ అయితే బాగుంటుందని చెప్పడంతో.. లావణ్య కూడా ఓకే చెప్పిందన్నాడు.
కాగా సందీప్ పలువురు సెలబ్రిటీల పెళ్లిళ్లకు మేకప్ ఆర్టిస్టుగా పనిచేశాడు. ఇంతకు ముందు లావణ్య ఎంగేజ్మెంట్ మేకప్ కూడా తానే చేశాడు. దీంతో ఆమె కంఫర్ట్‌గా ఉందని.. లైఫ్‌లో బిగ్ డేను మరింత అందంగా మారుస్తాననే భరోసా ఉంచిదని తెలిపాడు. ఇక వరుణ్-లావణ్య సెలబ్రిటీ డిజైనర్ మనీష్ మల్హాత్రా డిజైన్ చేసిన వెడ్డింగ్ అవుట్ ఫిట్స్‌లో మెరిసిపోయారు.