వరుణ్ తేజ్‌తో మొదటి ముద్దు ఎంత కష్టమో.. షాకింగ్ సీక్రేట్ రివీల్ చేసిన లావణ్య త్రిపాఠీ?

by samatah |   ( Updated:2023-06-14 02:57:38.0  )
వరుణ్ తేజ్‌తో మొదటి ముద్దు ఎంత కష్టమో..  షాకింగ్ సీక్రేట్ రివీల్ చేసిన లావణ్య త్రిపాఠీ?
X

దిశ, వెబ్‌డెస్క్ : ఎన్నో రోజుల నుంచి వస్తున్న రూమర్స్‌కు తెర పడింది. లావణ్య, వరుణ్ తేజ్ మూడు ముళ్ల బంధంతో ఒకటి కానున్నారు. ఇక వీరు పెళ్లి చేసుకోబోతున్నారని తెలియడంతో, వీరి ప్రేమకు సంబంధించిన ఎన్నో ముచ్చట్లను తమ అభిమానులు ఇష్టంగా చర్చించుకుంటున్నారు. వీళ్ల ప్రేమ ఎలా మొదలైంది. ఏ సినిమాతో వీరి ప్రేమ చిగురించింది, వీరి ప్రేమ గురించి చెప్పినప్పుడు పెద్దవారి రియాక్షన్ ఏంటీ అని ఎన్నో విధాలుగా ముచ్చటిస్తున్నారు.

ముఖ్యంగా మిస్టర్ సినిమా టైంలో లావణ్య త్రిపాఠీ వరుణ్ తేజ్ పైన చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.లావణ్య త్రిపాఠి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ఇప్పుడు అందరూ దాన్ని చూస్తూ వైరల్ చేస్తున్నారు. మూవీ టైంలో ఇంటర్వ్యూలో.. వరుణ్ తేజ్ హైట్ గురించి మీరు ఏమంటారు అని అడిగితే.. దానికి లావణ్య.. వరుణ్ తేజ్ హైట్ చాలా ఎక్కువ, ఆయన పక్కన నిలబడినప్పుడు,ఇంకా ఏమైనా ఆయనతో కలిసి నటించాల్సి వచ్చినప్పుడు.. నేను కిందన ఒక బాక్స్ వేసుకొని నటించేదాన్ని అని చెప్పింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ చూస్తూ వైరల్ చేస్తున్నారు. ఎందుకంటే అంటే పాపం వరుణ్ తేజ్ ని తొలిసారి ముద్దాడేటప్పుడు లావణ్య త్రిపాటి ఎలాంటి సమస్య ఎదుర్కొంటుందో అని కొందరు.. అప్పుడు కూడా ఇలాగే బాక్స్ వేసుకుంటుంది అని మరికొందరు తెగ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read..

ఈ రెండు కండిషన్స్‌కు ఒప్పుకుంటేనే పెళ్లి.. వరుణ్ విషయంలో లావణ్య అంత కఠినంగా ప్రవర్తిస్తుందా?

Advertisement

Next Story