- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వరుణ్ అలాంటివాడు.. పెళ్లైన ఇన్ని రోజులకు వరుణ్ తేజ్ క్యారెక్టర్ బయటపెట్టిన లావణ్య త్రిపాఠి?
దిశ, సినిమా: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఐదేళ్లు ప్రేమలో ఉండి.. గత ఏడాది జూన్ ఎంగేజ్మెంట్ చేసుకుని ఫ్యాన్స్‌కు ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. ఇక నవంబరులో కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ ఫస్ట్ బర్త్ డే ను జనవరి 19 న గ్రాండ్‌గా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వరుణ్ ఫ్యాన్స్, సన్నిహితులు, కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా విషెష్ తెలియజేశారు. ఈ క్రమంలో లావణ్య.. భర్తకు విషెస్ చెబుతూ.. వరుణ్‌లోని తనకు నచ్చే ఓ క్వాలిటీని ఫస్ట్ టైమ్ బయటపెట్టింది. ‘హ్యాపీ బర్త్ డే మై లవ్. మీరు నాకు చాలా స్పెషల్. నేను అత్యంత అద్భుతమైన వ్యక్తితో కలిసి ఉన్నాను. ఇతరులను ప్రేమించడం, వారి పట్ల చూపే శ్రద్ధ, మీ గుణం. మీ ఈ లక్షణాలు నిజంగా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి’’. అంటూ లావణ్య వీరిద్దరు దిగిన కొన్ని బ్యూటీఫుల్ పిక్స్ షేర్ చేస్తూ రాసుకొచ్చింది.