వెంకటేష్ ‘సైంధవ్’ లేటెస్ట్ అప్‌డేట్.!

by Hamsa |   ( Updated:2023-04-13 09:39:48.0  )
వెంకటేష్ ‘సైంధవ్’ లేటెస్ట్ అప్‌డేట్.!
X

దిశ, సినిమా: విక్టరీ వెంకటేష్ నటిస్తున్న 75వ ల్యాండ్ మార్క్ చిత్రం ‘సైంధవ్’. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఇప్పటికే హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయినట్లు తెలిపారు మేకర్స్. నెక్స్ట్ షెడ్యూల్‌‌ను వైజాగ్‌లో స్టార్ట్ అయినట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక తాజాగా ‘రానా నాయుడు’ సక్సెస్ అందుకున్న వెంకీ.. అదే జోష్ కంటిన్యూ చేస్తాడని అంటున్నారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి: చాలా గ్యాప్ తర్వాత... కార్తీ జోడీగా తమిళ మూవీలో బేబమ్మ.. ?

Advertisement

Next Story