- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘వైశాలి’ రేంజ్‌లో ఆది పినిశెట్టి నెక్స్ట్.. హీరోయిన్ ఆమె..
by Vinod kumar |
X
దిశ, సినిమా: డాషింగ్ హీరో ఆది పినిశెట్టి మరో ఎగ్జయిటింగ్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘వైశాలి’ సూపర్ హిట్ తర్వాత దర్శకుడు అరివళగన్‌తో కలసి ‘శబ్దం’ సినిమా చేయబోతున్నాడు. 7G ఫిల్మ్స్ శివ, ఆల్ఫా ఫ్రేమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాకు ఎస్ భానుప్రియ శివ సహ నిర్మాత. కాగా బైలింగ్వల్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ హీరోయిన్‌గా లక్ష్మీ మీనన్‌ను ఫైనలైజ్ చేశారు మేకర్స్. ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. లక్ష్మీ మీనన్ ఇంటెన్స్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వస్తుండగా.. త్వరలో మరిన్ని అప్ డేట్స్ ఇస్తామని తెలిపారు.
Advertisement
Next Story