- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
22 ఏళ్ల తర్వాత మరోసారి భారతీయులను అలరించనున్న ‘లగాన్’ నటి
దిశ, సినిమా: హాలీవుడ్ యాక్ట్రెస్ రాచెల్ షెల్లీ.. దాదాపు 22 ఏళ్ల తర్వాత భారతీయ అభిమానులను అలరించనుంది. 2001లో వచ్చిన అమీర్ మూవీ ‘లగాన్’తో ఇండియన్ ఫ్యాన్స్‌కు పరిచయమైన ఆమె.. హిందీ టీవీ సిరీస్ ‘కొహ్రా’తో త్వరలో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గుంజిత్ చోప్రా, సుదీప్ శర్మ, డిగ్గీ సిసోడియా కలయికలో తెరకెక్కిన ఈ సిరీస్ జూలై 15నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా రాచెల్ రీ ఎంట్రీపై మాట్లాడిన సుదీప్ శర్మ.. ‘ఈ సిరీస్‌లో ఓ బ్యూటీఫుల్ క్యారెక్టర్ ఉంది. అయితే దానికోసం నేను ముంబైలో పని చేసే శ్వేతజాతి నటుడిని తీసుకోవాలని కోరుకోలేదు. ఎందుకంటే లోకల్ నటుల సెలక్షన్ తో ఆ పాత్ర చాలా సింపుల్ అయిపోతుందని భావించాను. దీంతో రాచెల్‌ను సంప్రదించగానే కాదనకుండా ఒప్పేసుకుంది. మరోసారి ఆమె భారతీయులను అలరిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.
Read More: ప్రభాస్ ఒక నాన్సెన్స్ యాక్టర్.. అతని సినిమాలన్నీ చెత్తగా ఉంటాయి.. దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి