- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బనియన్, చెడ్డీలా ఎప్పుడూ కలిసే ఉందాం.. ఏం క్యాప్షన్ నాయనా?
X
దిశ, సినిమా : అక్కినేని నాగచైతన్య బాలీవుడ్ డెబ్యూ ఫిల్మ్ 'లాల్ సింగ్ చడ్డా' ప్రమోషన్స్ భారీగా జరుగుతున్నాయ్. అమీర్ ఖాన్ లీడ్ క్యారెక్టర్ చేసిన సినిమా ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుండగా.. చైతు క్యారెక్టర్ రివీల్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అంతేకాదు ఈ పాత్రకు సంబంధించిన డైలాగ్స్‌తో 'ఫ్రెండ్‌షిప్ డే' సందర్భంగా ఫన్నీ పోస్టర్స్ రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో 'మనమిద్దరం ఎప్పుడూ కలిసే ఉంటాం. నేను బనియన్, నువ్వు చెడ్డీలా' అనే డైలాగ్ పోస్టర్‌పై సోషల్ మీడియాలో మీమ్స్ రచ్చ చేస్తున్నాయి. 'ఏం క్యాప్షన్స్ రాస్తున్నార్ సారూ' అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే మూవీ యూనిట్ చైతు యాక్టింగ్ స్కిల్స్, యాటిట్యూడ్‌పై ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.
అభిమానిపై షారుఖ్ ఆగ్రహం.. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో
Advertisement
Next Story