కొత్త గర్ల్ ఫ్రెండ్‌తో అర్జున్ చెట్టాపట్టాలు.. ఆ హీరోయిన్‌ను వదిలేసినట్లేనా?

by Anjali |   ( Updated:2023-08-25 13:41:57.0  )
కొత్త గర్ల్ ఫ్రెండ్‌తో అర్జున్ చెట్టాపట్టాలు.. ఆ హీరోయిన్‌ను వదిలేసినట్లేనా?
X

దిశ, సినిమా : అర్జున్ కపూర్‌.. తన కంటే వయసులో పెద్దదైన మలైకా అరోరాతో ప్రేమలో ఉన్నానని ఓపెన్‌గానే ఒప్పుకున్నాడు. ఇద్దరూ వెకేషన్స్‌కు వెళ్లి ఎంజాయ్ చేశారు. అయితే ఈ మధ్య వీరి లవ్‌కు బ్రేకప్ పడిందనే న్యూస్ వైరల్ అవుతోంది. మరోవైపు నటి కుషా కపిల అర్జున్‌ కొత్త గర్ల్ ఫ్రెండ్ అనే టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై రియాక్ట్ అయిన కుష.. ‘ఇలాంటి రబ్బిష్ చదివిన ప్రతిసారి నాకు నేను న్యూ ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. ప్రతీరోజు ఇలాంటివి చూసి విసిగిపోయాను. మా మమ్మీ ఇలాంటి కామెంట్స్ చూడకుండా ఉండాలని కోరుకుంటున్నా’ అని రాసుకొచ్చింది. కాగా గతంలో జోరోవర్ సింగ్ అహ్లువాలియాను పెళ్లి చేసుకున్న కుష.. ఆరేళ్ల తర్వాత అతనితో విడిపోయింది.

Advertisement

Next Story

Most Viewed