- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా కెరీర్‌లోనే ఇది ఛాలెంజిగ్ రోల్.. ఇలా సవాల్ విసిరే డైరెక్టర్లే కావాలి
దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ కృతీ కర్బంద సవాల్ విసిరే దర్శకులతో పనిచేయడాన్ని ఆస్వాదిస్తానంటోంది. చాలా గ్యాప్ తర్వాత సన్నీ సింగ్ హీరోగా అబీర్ సేన్ గుప్తా తెరకెక్కిస్తున్న ‘రిస్కీ రోమియో’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆమె.. ఇలాంటి విభిన్న కథలో నటించే అవకాశం లభించినందుకు అదృష్టంగా ఫీల్ అవుతున్నానని చెప్పింది. ‘నేను ఎప్పుడైనా స్క్రిప్ట్, క్యారెక్టర్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా. ఈ మూవీలో అబీర్ నాకు ఇచ్చిన సవాలును స్వీకరించి ఫ్యాన్స్‌ను అలరించేందుకు సిద్ధంగా ఉన్నా. నిజంగా ఇలాంటి ప్రాజెక్టులో వర్క్ చేస్తున్నందుకు చాలా ఎగ్జయిట్‌గా ఉంది. అసాధారణమైన స్టోరీని ఈ ప్రపంచానికి చూపించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. నేనెప్పుడూ ఇలాంటి పాత్రలో నటించలేదు. నా కెరీర్‌లోనే ఇది ఛాలెంజిగ్ రోల్’ అంటూ పలు విషయాలు చెప్పుకొచ్చింది కృతి.
Read More: మీరు విసిరే రాళ్లు ఆయన మీదకే వెళ్లాలంటూ హైపర్ ఆది ఇజ్జత్ తీసేసిన జోర్దార్ సుజాత