వర్షంలో ‘బార్బీ బొమ్మ’గా మారిపోయిన కృతి శెట్టి.. అందాలకు కుర్రకారు ఫిదా

by sudharani |   ( Updated:2023-07-22 13:35:46.0  )
వర్షంలో ‘బార్బీ బొమ్మ’గా మారిపోయిన కృతి శెట్టి.. అందాలకు కుర్రకారు ఫిదా
X

దిశ, సినిమా : ‘ఉప్పెన’లా దూసుకొచ్చిన బ్యూటిఫుల్ కృతి శెట్టి.. అనుకున్నంతగా రాణించలేకపోతుంది. మంచి క్యారెక్టర్స్ పడుతున్నా సరే వరుసగా ఫెయిల్యూర్స్ చవిచూస్తోంది. అయినా సరే ఆఫర్లు మాత్రం క్యూ కడుతున్నాయి. రీసెంట్‌గా ఓ తమిళ్ ప్రాజెక్టుకు కూడా సైన్ చేసిన బ్యూటీ.. ఎలాగూ సినిమాల్లో అలరించలేకపోతున్నాను అనుకుంటుందో ఏమో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడూ ఫొటోషూట్స్ అప్‌డేట్స్ ఇస్తోంది. ఈ క్రమంలోనే బార్బీ డాల్ మాదిరిగా రెడీ అయిన బ్యూటీ.. ‘బార్బీయింగ్ ఇన్ ది రెయిన్’ అంటూ ఫొటోస్ షేర్ చేసింది. ఇక దీనిపై స్పందిస్తున్న అభిమానులు.. ‘లవ్ యూ కృతి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed