సంచలనం సృష్టిస్తున్న ప్రభాస్-కృతి డేటింగ్.. రేపు ఏం జరుగుతుందో తెలుసా?

by sudharani |   ( Updated:2023-02-18 13:32:53.0  )
సంచలనం సృష్టిస్తున్న ప్రభాస్-కృతి డేటింగ్.. రేపు ఏం జరుగుతుందో తెలుసా?
X

దిశ, సినిమా : ప్రభాస్-కృతి సనన్ మధ్య లవ్ టాపిక్ ఇంకా ట్రెండింగ్‌లోనే ఉంది. అలాంటిదేమీ లేదని ఇద్దరూ క్లారిటీ ఇచ్చినా.. నెట్టింట చర్చ జరుగుతూనే ఉంది. కాగా ఈ విషయంపై తాజాగా స్పందించిన కృతి.. 'ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న టాపిక్స్ కొద్దిరోజులకు డై అవుతాయి. పబ్లిక్‌ చాలా త్వరగా మరిచిపోతుంటారు. అటువంటి పుకార్లకు ప్రతిస్పందించడం ఎక్కువ శ్రద్ధ చూపినట్లు అవుతుంది. అయితే రూమర్స్ నా ఫ్యామిలీపై ఎఫెక్ట్ చూపుతున్నాయని, లిమిట్స్ క్రాస్ అవుతుందని, గౌరవం దెబ్బతింటుందని అనిపిస్తే రియాక్ట్ అవుతా' అని చెప్పుకొచ్చింది. ఇక ప్రభాస్-కృతి 'ఆదిపురుష్'లో నటించే క్రమంలో డేటింగ్ రూమర్స్ రావడం విశేషం. కాగా కచ్చితంగా ఈ టాపిక్‌‌కు త్వరలోనే ఎండ్ కార్డ్ పడుతుందనేది కృతి అభిప్రాయం.

Also Read...

ఆ హీరోయిన్ తొందరగా ఎదిగేందుకు హార్మోన్ ఇంజక్షన్స్.. తల్లే ఇచ్చింది!!?

Advertisement

Next Story